ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రీ బస్ స్కీమ్ పై ఆటో డ్రైవర్లు తీవ్రంగా స్పందించారు.
తమ ఆదాయం తగ్గిపోయిందని, జీవనం కష్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలకు సౌలభ్యం కల్పించడం మంచిదే కానీ, ఆటో డ్రైవర్ల జీవనోపాధి కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరారు.
Auto drivers across Andhra Pradesh are reacting strongly to the government’s Free Bus Scheme.
They say their income has dropped drastically and their livelihoods are in danger.
While people welcome the scheme, auto drivers are demanding fair consideration for their survival.
Watch the video to hear the real voices from the streets of Andhra Pradesh.

#Oneindia #OneindiaTelugu #FreeBusScheme #AutoDrivers #AndhraPradesh #APNews #PublicReaction #ChandrababuNaidu #AllianceGovernment #APPolitics #BusScheme #RealVoices